రచయితలు తమ నామములకు సంబంధము లేని మాటలు ప్రచురించరాదు మరియు సదరు మాటలు ధ్వని ముద్రణ చేయరాదు. ప్రతి రచనను రచయిత తన నామసహిత అంతర్లీన ఆలోచన కొరకు సమీక్ష చేయాలి. తిరకాసు మనస్తత్వము(బుద్ధి) వద్దు.తిరకాసు ఆలోచన(మాట) కావాలి.