Friday, August 8, 2014

Errakota Veerudu Telugu Full Length Movie || ఎర్రకోట వీరుడు సినిమా || NT...



    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వోటర్లు మరియు తెలంగాణా రాష్ట్ర వోటర్లు 'ఇకనైనా' తమ నిరాశావాదము(అసాంఘికత)(half-glass empty means just 49.9999...upto infinity decimal points %) ను వదిలి తటస్థ ఆశావాద దృక్పధము(half-glass full means 50.1111...upto infinity decimal points %) ను అలవరచుకోవాలి .
    సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్టాలుగా విభజన జరగటానికి ప్రధాన కారణము లేటు . ఎన్ . టి . రామారావు రాజకీయాలపై ఏ మాత్రము అనుభవము లేకుండా తెలుగు దేశము అనే తిరోగమన వాద రాజకీయ (పాలనా ) పార్టీ స్థాపన వలననే అని వోటర్లు తెలుసుకోవాలి .
     60 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాల గురించి ఏ మాత్రము ఆలోచన (మాట ) చేయకుండా తన 'నటనా వృత్తి 'పై సదరు 60 సంవత్సరాల కాలమంతా వెచ్చించి ధన(భావ ) సంపాదన చేయటము కోసము ఎలా శ్రమించాడో ఈ బ్లాగ్ పోస్ట్ లో ఉన్న ఎన్ .టి . రామారావు జానపద సినిమా వీడియో యే తార్కాణము .
    పూర్తి నమ్మకముతో వీక్షించడము ద్వారా అయన గారి మానసికత ఎంత లోతుగా తన నటనా వృత్తి పై ఉండేదో ఆలోచించండి .       
   
    

No comments:

Post a Comment