Sunday, August 31, 2014

WRITE-SEND FOR DISCUSSION IN KNOWLEDGE.

అంతిమముగా సినిమా రంగము సామాజిక రంగము ఒకటే.
రెండింటిలోనూ విషయ ఆసక్తి ,ఆత్మ తృప్తి మరియు వ్యక్తిగత లాభము ఉంటాయి . 
సినిమా ఇప్పటి వరకు సామాజిక(జ్ఞాన ) ప్రయోజనపరముగా పూజ్యము . ఎందుకంటే వాదనలు -ఊహలు జీవితముగా చాలా జీవితములు అంతము అయిపోయాయి.కనుక సినిమా రంగము సంవత్సరమునకు 2% సక్సెస్ రేట్ తో ఆత్మ హత్యా సదృస్య పరిస్థితిలో ప్రస్తుతము ఉంది.సినిమా రంగమును తిరిగి పునరుజ్జీవింప భాద్యత నా పైన ఉంది . 
----------------------------------------------------
సినిమా అంటే నిర్మాణము చేసిన రచయితకు సంభాషణలు,సన్నివేశములు,పాత్రలు మరియు తన పేరు దక్కుతాయి.
మరి సినిమా చూసిన ప్రేక్షకులకు నామ సహిత ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) నిలకడ కలిగిన అంతర్లీన సందేశము నలుగురిలో ఇంటర్నెట్ మరియు tv ద్వారా చర్చించడానికి దక్కుతుంది.
అంతే గాని సినిమా తీసే నిర్మాతకు జూదము లేదా అత్యాశ,సినిమాలో నటించే నటీనటులకు ఆకర్షణ మరియు సినిమా చూసే ప్రేక్షకులకు పనికిరాని కుళ్ళు వినోదము మిగల్చడానికి "సినిమా ప్రక్రియ " పుట్టలేదు.
         Pl.note that CINEMA IS THE MOST POWERFUL INVENTION IN 20th CENTURY A.D. 
       Let us democratise cinema field by encouraging undercurrent messages by personalised names to be discussed by social four towards enrichment(moralising) of knowledge(society) further and further again.
    
    

    

No comments:

Post a Comment