Saturday, August 16, 2014

VERY VERY VERY IMPORTANT PUBLIC SOLUTION TO VERY VERY VERY IMPORTANT PERSONAL PROBLEM AMONG ALL ! I THOUGHT ABOUT SEPARATION FROM MY SINGLE PARENT AND SIBBLINGS IN 1990 A.D.BY WALKING AWAY FROM MY SINGLE PARENT AND SIBLINGS. BUT AFTER CALCULATING PROS AND CONS ABOUT MY THOUGHT OF SEPARATION REGARDING MY MARITAL-NEGLECT,MY PARENTAL MONEY AND MY SIBLINGS IGNORANCE, I DECIDED TO STAY AGAINST SEPARATION FROM MY PARENTAL HOME.

     నేను శాస్త్రమును భోధించను మరియు నీతి కథలను చెప్పను.అయితే శాస్త్రమును మరియు నీతి కథలను విని ఆలోచించి వాటిపై మార్గదర్శనము మరియు వ్యాఖ్యానము చేస్తాను.నా మార్గదర్శనమును మరియు వ్యాఖ్యానమును నలుగురు కలిసి చర్చించుకోవచ్చు.మరియు నలుగురు నా మార్గదర్శనమును మరియు నా వ్యాఖ్యానమును నైతిక -సక్రమ శీలత గురించి నాతో కూడా చర్చించ వచ్చు.       
     నీతి కథలలో సంభాషణలు,సన్నివేశములు మరియు పాత్రలు అంతా మూడు(తల్లి -తండ్రి ,భార్య -భర్త మరియు తోబుట్టువుల జత)జతల యొక్క సంబంధ-భాంధవ్యముల మధ్య నాలుగవ(అబ్బాయి) జత పోలీస్(సక్రమత) పర్యవేక్షణలో మలుపులు - చిక్కు ముడులు తిరిగి చిట్ట చివరకు మలుపులు - చిక్కు ముడులు విడిపోవడము జరుగుతుంది.  
     మూడు జతల సంబంధ-భాంధవ్యములు అనగా తల్లి -తండ్రి ;భార్య -భర్త ;మరియు తోబుట్టువుల జత. 
        

No comments:

Post a Comment