Tuesday, August 5, 2014

MY(THE-BEST-OF-THE-BEST) FAMILY AMONG TEN HAS POSITIVE THOUGHT(WORD). THE-WORST-OF-THE-WORST FAMILY AMONG TEN HAVE NEGATIVE THOUGHT(WORD).

ఆలోచన(మాట) కు నకారాత్మకత ఉంటే పరిపక్వ సమాజములో ఆ మాటకు సెంటిమెంట్ మరియు నైతికత ఉండవు. దరిద్రము చుట్టుకుని ప్రతి పది కుటుంబములలో నెంబర్ 10 రాంక్ కుటుంబముగా ఉంటుంది . 
      ఆలోచన (మాట ) కు సకారాత్మకత ఉంటే పరిపక్వ సమాజములో ఆ మాటకు మంచి ఫీలింగ్ మరియు నైతికత ఉంటాయి . ఐశ్వర్యము కలిగి ప్రతి పది కుటుంబములలో నెంబర్ 1 రాంక్ కుటుంబముగా ఉంటుంది .    

No comments:

Post a Comment