Wednesday, September 10, 2014

నీకేమైనా పిచ్చారా? అని ఎస్.ఎం ఎస్ పంపితే "పేరు లాంటి" మొబైల్ నంబర్ కూడా ఉంటుంది కనుక అది మనిషి మాట(ఆలొచన)గానే పరిగణించవలసి ఉంటుంది.

మనము సామాజిక-న్యాయ జ్ణానులము అయితే సత్యము(అధికారము) 
మన దగ్గరే ఉంటుంది.
ఉదాహరణకు "నీకేమైనా పిచ్చా రా?" అన్న మాట(ఆలోచన)ను చేతితో వ్రాయకుండా మరియు
 "అని నేను(పేరుతో) అడుగుతున్నాను"కలుపకుండా నోటితో పలికినా మూడవ-వ్యక్తి(సమాజము)(జ్ఞానము)
కు దేవుడు(తండ్రి) లేదా దెయ్యము(తన ఆత్మ)
 పలికి నట్లు ఉంటుంది కాని మనిషిగా పలికినట్లుగా ఉండదు. 
-----------------------------------
కనుక వ్యక్తి పేరు ఉచ్చారణ లేకుండా ఎవరిని -ఏదైనా అడిగితే దేవుడు లేదా దెయ్యము అడిగినట్లే.ఇది నిజము.
-----------------------------------------
  ప్రతి మాట(ఆలోచన)లో దాగి ఉన్న నామ సహిత అంతర్లీన-ఆలోచన(స్వరము)నే మనిషి అంటారు. 
  మనిషిగా మనమందరము మారితే ప్రతి ఒక్కరి తమ నామ సహిత అంతర్లీన -ఆలోచన(మాట)ను నలుగురు ఇతరులు చర్చించుకునే అవకాశము కలిగి సమాజము(జ్ఞానము) పరిపూర్ణత సాధిస్తుంది. 
         
     

No comments:

Post a Comment