Saturday, September 6, 2014

సినిమాకు రచయిత-నిర్మాత ఎంత ముఖ్యమో పేరు-ఏకౌంటు చూపించిన సినిమా పెట్టుబడి- ప్రేక్షకుడి పేరు చూపించిన టికెట్ అమ్మకాలు కూడా ఉంటే సినిమా పరిశ్రమ జూదము - అత్యాశ ఎందుకవుతుంది ?

సినిమా అనేది సబ్జెక్టివ్ వృత్తి . 
సినిమా నిర్మించడానికి రచయిత -నిర్మాతకు ప్రత్యర్ధి ప్రశ్నకు మాట(ఆలోచన ) నిలకడ కలిగిన నామ సహిత అంతర్లీన ఆలోచన (మాట ) ఎంత అవసరమో సినిమా చూడాలని వచ్చే ప్రేక్షకుడి టికెట్ డబ్బుకు నామ సహిత అకౌంటింగ్ కూడా అంతే అవసరము.
లేకపోతే నల్ల ధనము పెట్టుబడి మరియు బ్లాక్ టికెట్లు సినిమా ప్రక్రియను బ్రతకనివ్వవు. 
తీసే వాడు ఉండడు - తీసినా చూసే వాడు ఉండడు- చూద్దామని ఉన్నా తిరిగి తీసే వాడు ఉండడు. 
   

No comments:

Post a Comment