Monday, September 1, 2014

AS A FILM PRODUCER BUYS STORY-DIALOGUES RIGHTS FROM FILM WRITER,IF A FILM PRODUCER GETS LOSSES FOR ANY REASON BEYOND HIS CONTROL THROUGH HIS FILM WHICH HAS UNDERCURRENT MESSAGE BY PERSONAL NAME,THEN FILM CHAMBER OF COMMERCE THROUGH GOVT AND NAME HE EARNED WILL HELP HIM IN HIS LIFE AND AFTER DEATH ALSO. PL.NOTE THAT ONLY CINEMA HAS POSTERITY VALUE BY NAME.

   సినిమా అనేది సమాజమునకు తల్లి వంటిది.
   సినిమా అనేది (హిట్ లేదా ఫ్లాప్)జూదము మరియు (సూపర్ డూపర్ హిట్)అత్యాశ కాదు.కాకూడదు. 
   సినిమా అనేది తీసే వాడికి మంచి పేరు మరియు వ్యక్తిగత లాభము కలగాలంటే 1).తీసే(రచయిత )-నిర్మాత తన సినిమా ద్వారా "నామ సహిత మాట (ఆలోచన ) నిలకడ ఉన్న అంతర్లీన సందేశము" నలుగురు చర్చించుకోవడానికి ఇవ్వాలి.2).సినిమా బడ్జెట్ మరియు లాభాపేక్ష అనేది అత్యాశ(25% కు మించి లాభము)తో ఉండరాదు.
   సినిమా అనేది కేవలము పాత్రలు,సన్నివేశములు,మాటలు మరియు లాభము మాత్రమే కాదు.
   సినిమా అనేది మాట(ఆలోచనలు) నిలకడగా ఉన్న నిర్మాత(రచయిత) నామ సహిత వ్యక్తి అంతర్లీన సందేశము ఇచ్చేది నలుగురు చర్చించుకోవడానికి మరియు చర్చ వలన సమాజము మరింత నీతివంతముగా ఎదగ టానికి.
  అటువంటి సినిమాల పరంపర కోసము ప్రభుత్వము,భారత జాతీయ కాంగ్రెస్ మరియు నేను కృషి చేస్తాము.     
   
    
            

No comments:

Post a Comment