Wednesday, September 10, 2014

RAM GOPAL VARMA IS FRANK IN TELLING THAT HE ALWAYS TRIED TO SHOW WOMEN VERY BEAUTIFULLY IN HIS FILMS. AFTER ALL,WOMAN BY NATURE IS BEAUTY.

రాంగోపాల్ వర్మ కు మరియు మిగతా రచయిత నిర్మాతలకు వ్యత్యాసము ఏమంటే రాంగోపాల్ వర్మ తన జ్ణాన పరమైన మైండ్ ప్రకారము నిర్మిస్తాడు. అయితే అతని జ్ణాన పరమైన మైండ్ లోని రసము అతని కోసము వచ్చే ప్రేక్షకులజ్ణానపరమైన మైండ్ లోని రసము ఒకే విధముగా "జ్ణానపరమైన మైండ్ వ్యక్తిగతము(earning for self by subscribing to others)" కనిపించి తాను స్టార్ గా ఉండి తన ప్రేక్షకులను స్టార్ లుగా ఉంచుతాడు . 
    మిగతా రచయిత -నిర్మాతలు వృత్తి నిపుణులు గా వృత్తి పరమైన ప్రేక్షకులకు అప్పీల్ చేసుకుంటారు . కనుక సదరు రచయిత -నిర్మాతలకు ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) ఉన్న నామ సహిత అంతర్లీన -ఆలోచన(మాట) కలిగి ఉండలేరు . తద్వారా నలుగురి యొక్క వారి వారి నలుగురిలో పేరు -మాట కలిగి ఉండలేక సత్యములో ఆఖరి క్షణ విజయముగా నిలబడరు . 
    రాం గోపాల్ వర్మ ఎంత ఫ్రాంక్ అంటే తన "శివ " హిట్ కావడము కేవలము 'లక్' అని,షోలే ను చెడగొట్టానని మరియు పిచ్చ వాగుడు వాగుతానని తన సినిమాలోనే ఒక పాట ద్వారా చెప్పుకునేంత నిజాయితీ కల ఆదర్శ వాది.
---------------------------------------------------------- 
అంటే ప్రజలు లక్ మీద ఆధార పడరాదని,తోటి వారి గొప్పదనమును చెడగొట్ట రాదని మరియు పిచ్చ వాగుడు వాడరాదని రాంగోపాల్ వర్మ అంతర్లీన ఆలోచన(మాట )(సందేశము).               
----------------------------------------------------------

No comments:

Post a Comment