Sunday, September 28, 2014

సినిమా తీసే పెట్టె ద్వారా సన్నివేశము ఊహిస్తే పాత్రలు - సంభాషణలు వలన తన అంతర్లీన ఆలోచన ద్వారా ప్రేక్షకులను నిజముగా మార్పు చేస్తూ తాను నిజముగా ఉండాలి. అదీ సినిమా పరమార్ధము.

సినిమా అనగా మూడు పెట్టె ల సంక్లిష్ట వ్యాపారపరమైన  పాలన. 
మొదటి పెట్టె తీసే వారిది . 
రెండవ పెట్టె చూపించే వారిది . 
మూడవ పెట్టె చూసే వారిది .
దురదృష్టవ శాత్తు "సినిమా తీసే వారు" నటుల మీద మరియు సినిమా నిర్మాణము మీద ఖర్చు చేసే ప్రతి పది రూపాయలను ప్రభుత్వము(మంత్రివర్గము -ప్రజాప్రతినిధులు -చట్టసభలు )నకు లెక్క (audit) చూపించటములేదు.అందుకు ప్రజలలోని గుంపు మనస్తత్వము మరియు కూడబలుక్కునే మనస్తత్వము కారణము.
2. ఇక సినిమా చూపించే ప్రదర్శనా రంగము వారు చూసే ప్రేక్షకులకు టికెట్లు అమ్ముతున్నారు కాని ఎవరికి అమ్ముతున్నారు అన్న పేరు-నమోదు అవసరత గురించి విస్మరిస్తున్నారు . 
3. ఇక సినిమా చూసే వారు బయటకు వచ్చి సినిమా గురించి వివరించి -చర్చించి సినిమా రచయిత -నిర్మాత యొక్క"ప్రత్యర్ధి ప్రశ్నకు"మాట నిలకడ కలిగిన అంతర్లీన ఆలోచన(మాట ) ఏమిటి అన్న భాద్యత విస్మరిస్తున్నారు. 
    మూడు నెలలు తీసిన వారిని మూడు గంటలు చూసి 
 నలుగురిలో ఏమీ తీర్మానించకుండా ఇంట్లో కూర్చోవటము ప్రేక్షకుడి నేరము కాదా ? 
    

No comments:

Post a Comment