Saturday, September 6, 2014

CINEMA IS PART OF LIFE AS PUBLIC-INFLUENTIAL MEDIUM. CINEMA NEEDS PORTRAYAL OF UNDERCURRENT THOUGHT BY PERSONAL-MAKER NAME THROUGH VOICE-CONSISTENCY AGAINST ADVERSARIES QUESTIONS. OTHERWISE CINEMA ART WILL DIE SHORTLY.

సినిమా కు రచయిత -నిర్మాత ప్రజలు నిత్యము ఎదుర్కొనే సమస్యలను పాయింట్ లుగా తీసుకుని వాటికి ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) నిలకడ కలిగిన తన నామ సహిత అంతర్లీన ఆలోచన(మాట)లు వ్రాసుకుని తరువాత వాటి చుట్టూ పాత్రలు (ఫీలింగ్స్ ),సన్నివేశములు మరియు మాటలు(ఆలోచనలు) అల్లి బౌండ్ పుస్తకము కథ తయారు చేసుకుని నటీ నటులను మరియు దర్శకుడిని ఒప్పించి సినిమా తీసి తానే ఎవరికీ హక్కులు అమ్మకుండా విడుదల చేస్తే సినిమా రంగమును మరియు సామాజిక రంగమునకు మహోపకారము చేసిన మనిషి గా ప్రపంచములో మిగిలి పోతాడు . 
     అంతే కాని పెద్ద బడ్జెట్ మరియు పనికిరాని హంగులు పెట్టి తీస్తే పనికి రాకుండా పోతాడు.
      
                     

No comments:

Post a Comment