Sunday, September 14, 2014

EVEN NAGARJUNA, VENKATESH, JR.NTR, MAHESH BABU, RAMCHARANTEJA , ALLU ARJUN, RAVITEJA AND OTHERS SO ON.... CAN BE MADE TO PERFORM ROLES TO SUIT THEIR PUBLIC VOICE. LET US SPREAD/DEMOCRATISE CINEMA FIELD WIDTH TO EVERY DEMOCRATIC PRODUCER-WRITER GENRE.

ప్రస్తుతము రిలీజ్ అవుతున్న సినిమాలు కేవలము మానసిక రోగులకు మాత్రమే ఉపయోగకరము. 

       కనుక బడ్జెట్ ను కోటి రూపాయలకు నియంత్రణ చేసి ప్రస్తుతమున్న హీరోలచే వారి వ్యక్తిగత భావనలకు సరిపడా పాత్రలను అల్లి-ఒప్పించి చిత్ర నిర్మాతలు -దర్శకులు/రచయితలు ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) ఉన్న తమ నామ సహిత అంతర్లీన ఆలోచన(మాట)(సందేశము) వలన సమాజములో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారము అందించాలి. 
               ఎంత కాలము ఇంకా ఊహలలో-వాదనలలో ప్రేక్షకులు జీవితము గడుపుతారు?
       ప్రేక్షకులు ఊహలలో -వాదనలలో కాకుండా నిజమైన ఆలోచన లలో సత్యవంతముగా జీవించాలి . 
       సిల్వర్ స్క్రీన్ ను కాపాడు కుందాము . 

No comments:

Post a Comment