Sunday, September 28, 2014

Real Talk with V.V.Vinayak




  పెద్ద నటులను పెద్దగా చూపిస్తున్నప్పుడు 

చిన్న నటులను పెద్దగా చేయవలసిన భాధ్యత సినిమా 

దర్శకుడి భాద్యత కాదా? అని నేను అడుగుతున్నాను.


  చిన్న నటులకు పెద్ద దర్శకులు అవకాశము ఇవ్వాలి.

  పెద్ద నటులు చిన్న దర్శకులకు అవకాశము ఇవ్వాలి.

  ఆ విధముగా సినిమా నిర్మాణము సమతుల్యత 

పాటించాలి.

--------------------------------------------------------- 

    అన్ని ఫ్లాప్ సినిమాలు నా ఫేవరేట్ సినిమాలు.

   I AM REVERSE ELITE.

   జనము మెచ్చింది మనము చేయాలి.  మనము మెచ్చింది జనము చూడాలి.

   జనము మెచ్చనిది మనదిగా తేలాలి.

---------------------------------------------------------

   అందరూ అందరినీ విమర్శ చేయడము తగదు.

 కొందరు మాత్రమే అందరినీ విమర్శ చేేసే అర్హత కలిగి ఉంటారు.
----------------------------------------------------------
    వి వి వినాయక్! సినిమా సమీక్షకులు అనే వారు నలుగురికి వారి వారి నలుగురు.సినిమా ప్రదర్శకులు ప్రేక్షకుడి పేరు నమోదు లేకుండా టికెట్ ఇవ్వడము సమాజములో నేరము( అజ్నానము) అని నీకు అనిపించటము లేదా? అలా సామాజిక-నేరము జరుగుతుంటే సినిమా సమీక్షకులు పరోక్ష పద్ధతిలో భయంకరముగా వెబ్ సైట్ లలో సమీక్ష వ్రాయాలి కదా! 
------------------------------------------------------------   

No comments:

Post a Comment