Monday, September 29, 2014

"THREE DIMENSIONAL TO THREE DIMENSIONAL" IS OCEAN-FULL-DEPTH KNOWLEDGE WHICH REQUIRES EARTH-LIKE PATIENCE AND PEOPLE'S FINE SENSE TO REACH.

  సినిమా అనేది దృశ్యము ,మనో వైజ్ఞానికత మరియు నైతికత ప్రధానముగా కలిగిన సమాజమును ప్రభావ వంతము చూపగల మాధ్యమము.
  సినిమా అనేది ముఖ్యముగా పాటలు,కథ,సెంటిమెంట్,క్లైమాక్స్ మరియు వ్యాపార విజయము కూడుకున్న కళా రూపము . 
   

Sunday, September 28, 2014

Real Talk with V.V.Vinayak




  పెద్ద నటులను పెద్దగా చూపిస్తున్నప్పుడు 

చిన్న నటులను పెద్దగా చేయవలసిన భాధ్యత సినిమా 

దర్శకుడి భాద్యత కాదా? అని నేను అడుగుతున్నాను.


  చిన్న నటులకు పెద్ద దర్శకులు అవకాశము ఇవ్వాలి.

  పెద్ద నటులు చిన్న దర్శకులకు అవకాశము ఇవ్వాలి.

  ఆ విధముగా సినిమా నిర్మాణము సమతుల్యత 

పాటించాలి.

--------------------------------------------------------- 

    అన్ని ఫ్లాప్ సినిమాలు నా ఫేవరేట్ సినిమాలు.

   I AM REVERSE ELITE.

   జనము మెచ్చింది మనము చేయాలి.  మనము మెచ్చింది జనము చూడాలి.

   జనము మెచ్చనిది మనదిగా తేలాలి.

---------------------------------------------------------

   అందరూ అందరినీ విమర్శ చేయడము తగదు.

 కొందరు మాత్రమే అందరినీ విమర్శ చేేసే అర్హత కలిగి ఉంటారు.
----------------------------------------------------------
    వి వి వినాయక్! సినిమా సమీక్షకులు అనే వారు నలుగురికి వారి వారి నలుగురు.సినిమా ప్రదర్శకులు ప్రేక్షకుడి పేరు నమోదు లేకుండా టికెట్ ఇవ్వడము సమాజములో నేరము( అజ్నానము) అని నీకు అనిపించటము లేదా? అలా సామాజిక-నేరము జరుగుతుంటే సినిమా సమీక్షకులు పరోక్ష పద్ధతిలో భయంకరముగా వెబ్ సైట్ లలో సమీక్ష వ్రాయాలి కదా! 
------------------------------------------------------------   

సినిమా తీసే పెట్టె ద్వారా సన్నివేశము ఊహిస్తే పాత్రలు - సంభాషణలు వలన తన అంతర్లీన ఆలోచన ద్వారా ప్రేక్షకులను నిజముగా మార్పు చేస్తూ తాను నిజముగా ఉండాలి. అదీ సినిమా పరమార్ధము.

సినిమా అనగా మూడు పెట్టె ల సంక్లిష్ట వ్యాపారపరమైన  పాలన. 
మొదటి పెట్టె తీసే వారిది . 
రెండవ పెట్టె చూపించే వారిది . 
మూడవ పెట్టె చూసే వారిది .
దురదృష్టవ శాత్తు "సినిమా తీసే వారు" నటుల మీద మరియు సినిమా నిర్మాణము మీద ఖర్చు చేసే ప్రతి పది రూపాయలను ప్రభుత్వము(మంత్రివర్గము -ప్రజాప్రతినిధులు -చట్టసభలు )నకు లెక్క (audit) చూపించటములేదు.అందుకు ప్రజలలోని గుంపు మనస్తత్వము మరియు కూడబలుక్కునే మనస్తత్వము కారణము.
2. ఇక సినిమా చూపించే ప్రదర్శనా రంగము వారు చూసే ప్రేక్షకులకు టికెట్లు అమ్ముతున్నారు కాని ఎవరికి అమ్ముతున్నారు అన్న పేరు-నమోదు అవసరత గురించి విస్మరిస్తున్నారు . 
3. ఇక సినిమా చూసే వారు బయటకు వచ్చి సినిమా గురించి వివరించి -చర్చించి సినిమా రచయిత -నిర్మాత యొక్క"ప్రత్యర్ధి ప్రశ్నకు"మాట నిలకడ కలిగిన అంతర్లీన ఆలోచన(మాట ) ఏమిటి అన్న భాద్యత విస్మరిస్తున్నారు. 
    మూడు నెలలు తీసిన వారిని మూడు గంటలు చూసి 
 నలుగురిలో ఏమీ తీర్మానించకుండా ఇంట్లో కూర్చోవటము ప్రేక్షకుడి నేరము కాదా ? 
    

Saturday, September 27, 2014

Friday, September 26, 2014

stars reacting to omkar genius telugu movie

Eevaram full Episode ( 26 - 09 - 2014)





  Collusive-mind among same group/field is because belief in group than social(knowledge).

   Imperial democracy is solved by speculation(imagination)(adminstration) over past 15 years.But speculation(imagination)(adminstration) need be liquidated by true-reality(social democracy).

30 years industry Prithvi as 'Boiling Star' ( 26 - 09 - 2014)

Thursday, September 25, 2014

Aagadu Telugu Movie Review with RJ Kajal

Kabhi Kabhi in piano Instrument

Anup Jalota Meri taqdeer mein jalna YouTube

MAAYE NI MAIN KINNO AAKHAN AMANAT ALI YouTube

Pathar Bana Dya Mujhe Rone Nahi Dya Anup Jalota YouTube

COMPOSITE REALITY MEANS BOX-BY-BOX AND BOX-ADJESCENT-BOX.

BOTH HUMAN BEING AND DIVINE GOD ARE COMPOSITE REALITY.

REEL-LIFE CAREER FOLLOWS REAL-LIFE CAREER PROVIDED THAT SENIOR FILM INDUSTRY WRITER-PRODUCERS,DIRECTORS AND ACTORS ENSURE NAMEFUL-AUDITIING IN PRODUCTION EXPENDITURE AND EXHIBITION REVENUE.

చలన చిత్ర పరిశ్రమ లో ప్రవేశించి నిలదొక్కుకుని స్థిరపడాలంటే మొదట ఎడిటింగ్ శాఖలో చేరాలి. ఆ తరువాత అసిస్టంట్ డైరెక్టర్ గా డైరెక్షన్ శాఖలో చేరాలి.     

Tuesday, September 23, 2014

Sholay - Gabbar Singh's Famous Dialogue

Amitabh Bachchan's all time greatest dialogues

yeh dil aur unki nigahon ke

THREE(YOU AND ME FOR HE) DIMENSIONS OF VOICE CREATES/CREATED/IS CREATING FOURTH-ORDER SOCIETY.

భావ(ఆలోచనల)-ఉద్రేకము ద్వారా ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి కోసము భావ(ఆలోచనల) -సంఘర్షణ జరిగి భావ(మాట)- ఉత్తేజము నిలవాలి .
పై ప్రాసెస్ తెలియక ఊహ మరియు వాదన లలో 
 ప్రజలు జీవితములు గడుపుతూ ఊహ మరియు వాదనల దాటిన తరువాత ఉండే ఆలోచన(నీవు ఊహించేది మరియు వాదించేది నీ లోపల అంతర్లీనముగా 
 ఉండే మాట అన్న సత్యము)ను విస్మరిస్తే ఎలా ?
--------------------------------------------------------
ప్రజలకు సాతాను(నకారాత్మకత ) ఊహలలో మరియు వాదనలలో విశ్వాసము కలిగించినా ప్రజలకు తమకు తామే దైవము(సకారాత్మకత ) అని అంత్య దశ లో గుర్తెరిగి అంతిమముగా మానవులు(దైవము)
గా జీవిస్తారు . 
మానవుడే దేవుడు . 
  

Dil Mein Tujhe Bitha Ke - Lata - Fakira (1976) - HD

Smita Patil - Biography

Rekha - Biography

Poonam Dhillon - Biography

Biography of Raakhee

Moushumi Chatterjee - Biography

Waheeda Rehman - Biography

Meena Kumari - Biography

Biography of Neetu Singh

Biography of Tanuja

Nargis Dutt - Biography

Nutan - Biography

Biography of Vyjayanthi Mala

Biography of Raakhee

Biography of Saira Banu

Mumtaz - Biography

Biography of Helen

Helen Superhits - Part 2 - Top 10 Cabaret Songs of Helen - Bollywood Dan...

Helen Superhits - Part 1 - Top 10 Cabaret Songs of Helen - Bollywood Dan...

Main Pal Do Pal Ka Shayar Hoon - Amitabh Bachchan's Poetry Recital - Kab...

Apart From Mega Heros I Like Prabhas and Jr.NTR, says Naga Babu @ Q & A ...

Pawan Kalyan Loves Society First and Family Next, says Naga Babu @ Q & A...

Media Creating Hype Around Pawan Kalyan, says Naga Babu @ Q & A - Part 5

Last days for Samantha in Movies!





   ఈ విధముగా వార్తాకధనమును వ్రాసి వీడియో రూపములో చూపించే ప్రక్రియ కూడా రౌద్రము-కారుణ్యము-వీర్యము కలగలుపే. మంచిదే.

  మీడియా పరిశోధనలో కొత్త ప్రక్రియలు వస్తున్నాయి.

ఆహ్వానించదగినదే.

  కొత్త కొత్తే.పాత పాతే.పాతనుండి కొత్త వస్తుంది.కొత్త మరింత కొత్తకు పాతగా ఉంటుంది.

     

Kabhi Kabhie Mere Dil Mein - Dialogue - Amitabh Bachchan - Kabhi Kabhie ...

Kabhi Kabhie Mere Dil Mein Instrumental flute

Kabhie Kabhie song and poem

Allu Sirish controversial comments on Pawan Kalyan's heroine ( 23 - 09 -...





   ఈ విధముగా సినిమా రంగములోని వారి గురించిన వార్తలను  అందించటములో అంధ్ర జ్యోతి టీవీ చానెల్  వారు నైపుణ్యము సాధించితే వారికి వారి చందాదారులకు బాగుంటుంది.      

Aagadu Review | Agadu Telugu Movie Review | Mahesh Babu's Fabulous Show

Aagadu - Review in 60 Seconds

Monday, September 22, 2014

Aagadu Audio Jukebox || Super Star Mahesh Babu, Tamannaah [HD]





   పిచ్చి యొక్క పిచ్చికి పిచ్చిగా ఉండుట మంచిది.

   పోలీసు పిచ్చి,పత్రికల-టీవీ చానెళ్ళ పిచ్చి మరియు సినిమా పిచ్చి ఇంకా 

21 వ శతాబ్దములో కూడా నడుస్తున్నది. ప్చ్!   


Bangaru Bommalu Movie Scenes - ANR gifts to his friends - Manjula, Anjal...

Bangaru Bommalu Movie Scenes - ANR gifts to his friends - Manjula, Anjal...

Naga Babu Q & A Part 3 - Exclusive Interview - Chiranjeevi, Pawan Kalyan

Chandamama Kathalu

Thursday, September 18, 2014

O TELUGU CINEMA WRITER-CUM-PRODUCERS !

సినిమా పరిశ్రమలో తెలుగు మాట(ఆలోచన)లు మరియు జీవ రసాయన ప్రతిస్పందనలు  గురించిన విశ్లేషణలకు ప్రాముఖ్యత మాత్రమే భవిష్యత్తు ఉంటుంది.  

Wednesday, September 17, 2014

Monday, September 15, 2014

THROUGH VIRTUAL WORLD, MIND-BALANCE FOR ALL PEOPLE CAN BE ACHIEVED BY ELIMINATING ULTRA-MINDSET(BELIEF IN ARGUMENT) AND MEDIOCRE-MINDSET(BELIEF IN IMAGINATION) WHICH ARE BEING NEUTRALITY AND PREVAILING AS POSITIVE IN LAW)MIND).

After reaching extreme-extreme is staying moderate-extreme each by rightists,centrists and leftists.
Through this,mind(law)(profession) can 1.solve social evils like gambling,liquor consumption and brothels;2.solve social-indiscretion;and 3.solve social-exposure.
     

LIFE OF CINEMA IS TO ELIMINATE MINDSET-BEING-NEUTRAL-AND-PREVAILING-POSITIVE WITH MINDSET-BEING-POSITIVE-AND-PREVAILING-NEUTRAL. SOUL OF CINEMA IS TO LEAVE UNDERCURRENT-THOUGHT(MESSAGE)-BY-PERSONAL-NAME WHICH IS CONSISTENT-VOICE-BY-ADVERSARY-QUESTIONS.

Why didn't telugu film industry writer-producers try to eliminate ultra-mindset(mediocre-mindset) which is being neutral and prevailing positive?
Why didn't telugu film industry writer-producers try to leave undercurrent-thought(message)-by-their-names which is consistent-voice-by-their-adversary-questions?

Sunday, September 14, 2014

LET US ELIMINATE BELOW-SAID TWO POINTS IN FILM INDUSTRY.

సినిమా రంగములొకి రాకుండా /వెళ్ళకుండా నిరుత్సాహ పరచేది ఎందుకంటే 1. సినిమా టికెట్ కొనుగోలు/అమ్మకము  చేస్తున్నప్పుడు కొనుగోలు దారు పేరు నమోదు చేయటము లేదు మరియు 2. సినీ రచయిత -నిర్మాత ప్రత్యర్ధి ప్రశ్నకు మాట(ఆలోచన ) నిలకడ ఉన్న నామ సహిత అంతర్లీన ఆలోచన నలుగురికి ఇవ్వటము లేదు.    

EVEN NAGARJUNA, VENKATESH, JR.NTR, MAHESH BABU, RAMCHARANTEJA , ALLU ARJUN, RAVITEJA AND OTHERS SO ON.... CAN BE MADE TO PERFORM ROLES TO SUIT THEIR PUBLIC VOICE. LET US SPREAD/DEMOCRATISE CINEMA FIELD WIDTH TO EVERY DEMOCRATIC PRODUCER-WRITER GENRE.

ప్రస్తుతము రిలీజ్ అవుతున్న సినిమాలు కేవలము మానసిక రోగులకు మాత్రమే ఉపయోగకరము. 

       కనుక బడ్జెట్ ను కోటి రూపాయలకు నియంత్రణ చేసి ప్రస్తుతమున్న హీరోలచే వారి వ్యక్తిగత భావనలకు సరిపడా పాత్రలను అల్లి-ఒప్పించి చిత్ర నిర్మాతలు -దర్శకులు/రచయితలు ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) ఉన్న తమ నామ సహిత అంతర్లీన ఆలోచన(మాట)(సందేశము) వలన సమాజములో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారము అందించాలి. 
               ఎంత కాలము ఇంకా ఊహలలో-వాదనలలో ప్రేక్షకులు జీవితము గడుపుతారు?
       ప్రేక్షకులు ఊహలలో -వాదనలలో కాకుండా నిజమైన ఆలోచన లలో సత్యవంతముగా జీవించాలి . 
       సిల్వర్ స్క్రీన్ ను కాపాడు కుందాము . 

Friday, September 12, 2014

Soundaryalahari - సౌందర్యలహరి – 31st August 2014

Paritala Ravi Biography - 3

Paritala Ravi Biography - 2

Paritala Ravi Biography - 1

Rakta Charitra 2 Telugu Full Movie





 Characters in this two-part film are based on 'rayalaseema country-brutes and baffoons' who don't have any political culture.

 Now tell me! HOW CAN TELANGANA STATE PEOPLE TOLERATE THESE "PESSIMIST/FOOLISH/DECEPTIVE/LIAR/

EXPLOITATION" MINDED 

 RAYALASEEMA CHIEF-MINISTERS TO RULE/DICTATE THEM? 


Rakta Charitra 1 Telugu Full Movie

Best of KS Ravikumar as an Actor

KS Ravikumar Exclusive : My life journey

Thursday, September 11, 2014

MIND(LAW)(TRUTH) HAS PREVAILANCE.

హీనులు ఘనులుగా మరియు ఘనులు హీనులుగా చూడ బడేది హీనులు హీనులుగా మరియు ఘనులు ఘనులుగా తేలుటకు . 

Wednesday, September 10, 2014

RAM GOPAL VARMA IS FRANK IN TELLING THAT HE ALWAYS TRIED TO SHOW WOMEN VERY BEAUTIFULLY IN HIS FILMS. AFTER ALL,WOMAN BY NATURE IS BEAUTY.

రాంగోపాల్ వర్మ కు మరియు మిగతా రచయిత నిర్మాతలకు వ్యత్యాసము ఏమంటే రాంగోపాల్ వర్మ తన జ్ణాన పరమైన మైండ్ ప్రకారము నిర్మిస్తాడు. అయితే అతని జ్ణాన పరమైన మైండ్ లోని రసము అతని కోసము వచ్చే ప్రేక్షకులజ్ణానపరమైన మైండ్ లోని రసము ఒకే విధముగా "జ్ణానపరమైన మైండ్ వ్యక్తిగతము(earning for self by subscribing to others)" కనిపించి తాను స్టార్ గా ఉండి తన ప్రేక్షకులను స్టార్ లుగా ఉంచుతాడు . 
    మిగతా రచయిత -నిర్మాతలు వృత్తి నిపుణులు గా వృత్తి పరమైన ప్రేక్షకులకు అప్పీల్ చేసుకుంటారు . కనుక సదరు రచయిత -నిర్మాతలకు ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) ఉన్న నామ సహిత అంతర్లీన -ఆలోచన(మాట) కలిగి ఉండలేరు . తద్వారా నలుగురి యొక్క వారి వారి నలుగురిలో పేరు -మాట కలిగి ఉండలేక సత్యములో ఆఖరి క్షణ విజయముగా నిలబడరు . 
    రాం గోపాల్ వర్మ ఎంత ఫ్రాంక్ అంటే తన "శివ " హిట్ కావడము కేవలము 'లక్' అని,షోలే ను చెడగొట్టానని మరియు పిచ్చ వాగుడు వాగుతానని తన సినిమాలోనే ఒక పాట ద్వారా చెప్పుకునేంత నిజాయితీ కల ఆదర్శ వాది.
---------------------------------------------------------- 
అంటే ప్రజలు లక్ మీద ఆధార పడరాదని,తోటి వారి గొప్పదనమును చెడగొట్ట రాదని మరియు పిచ్చ వాగుడు వాడరాదని రాంగోపాల్ వర్మ అంతర్లీన ఆలోచన(మాట )(సందేశము).               
----------------------------------------------------------

నీకేమైనా పిచ్చారా? అని ఎస్.ఎం ఎస్ పంపితే "పేరు లాంటి" మొబైల్ నంబర్ కూడా ఉంటుంది కనుక అది మనిషి మాట(ఆలొచన)గానే పరిగణించవలసి ఉంటుంది.

మనము సామాజిక-న్యాయ జ్ణానులము అయితే సత్యము(అధికారము) 
మన దగ్గరే ఉంటుంది.
ఉదాహరణకు "నీకేమైనా పిచ్చా రా?" అన్న మాట(ఆలోచన)ను చేతితో వ్రాయకుండా మరియు
 "అని నేను(పేరుతో) అడుగుతున్నాను"కలుపకుండా నోటితో పలికినా మూడవ-వ్యక్తి(సమాజము)(జ్ఞానము)
కు దేవుడు(తండ్రి) లేదా దెయ్యము(తన ఆత్మ)
 పలికి నట్లు ఉంటుంది కాని మనిషిగా పలికినట్లుగా ఉండదు. 
-----------------------------------
కనుక వ్యక్తి పేరు ఉచ్చారణ లేకుండా ఎవరిని -ఏదైనా అడిగితే దేవుడు లేదా దెయ్యము అడిగినట్లే.ఇది నిజము.
-----------------------------------------
  ప్రతి మాట(ఆలోచన)లో దాగి ఉన్న నామ సహిత అంతర్లీన-ఆలోచన(స్వరము)నే మనిషి అంటారు. 
  మనిషిగా మనమందరము మారితే ప్రతి ఒక్కరి తమ నామ సహిత అంతర్లీన -ఆలోచన(మాట)ను నలుగురు ఇతరులు చర్చించుకునే అవకాశము కలిగి సమాజము(జ్ఞానము) పరిపూర్ణత సాధిస్తుంది. 
         
     

Monday, September 8, 2014

PRIMACY TO WRITER-PRODUCER IN CINEMA FIELD WILL BE LEGAL IN TERMS OF PROFIT-MAKING BUSINESS AND MORAL IN TERMS OF EARNING NAME FOR UNDERCURRENT THOUGHT(WORD).

నటన అనేది సినిమా నటుడికి సంబంధించిన విషయము కాదు . 
నటన అనేది సినిమా రచయిత -నిర్మాతకు సంబంధించిన విషయము . 

Sunday, September 7, 2014

Saturday, September 6, 2014

MIND(LAW) IS SENSITIVE. SO WORKING CLASS HAVE LOW MEMORY. AND EMPLOYEE CLASS HAVE LOW ANALYTICAL & RESEARCH ABILITY. AND BUSINESS CLASS HAVE LOW CREATIVE ABILITY. BUT THIS "LOW" IN MIND(MEMORY,ANALYSIS AND CREATIVE) POWER MAY BE CAUSATIVE OR NATURAL. ANYHOW MIND EXPLOITATION BY COLONIAL RULERS IS EVIDENT NOW.

వ్యక్తి(పాత్ర)ఫీలింగ్ - మాట(ఆలోచన)లకు మరియు వ్యక్తి నామ 
సహిత అంతర్లీన ఆలోచన(మాట)కు మధ్య వ్యత్యాసము హిందూ-విగ్రహము(విశ్వాసము)నకు మరియు హిందూ-మనిషి(ధర్మము)కి ఉన్నంత తేడా ఉంది.    

పైన తెలిపిన నా మాట భారత న్యాయస్థానములలో న్యాయమూర్తులకు ఎంతో ఉపయోగపడుతుంది.
  

CINEMA IS SENSIBLE GUIDANCE AND COMMENTARY.

హీరో నాగార్జున ! సినిమా కేవలము వినోద సాధనము కాదు . సినిమా కళ వినోద భరితమైన సామాజిక -హృదయము(ఆలోచన). 
కనుక మీ కుటుంబమునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కు కేటాయించిన ప్రభుత్వ భూమిని కేవలము సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే వాడాలి.మిగతా వినోద కార్యక్రమాలకు వాడరాదు . 

FEELING IS NOT UNDERCURRENT THOUGHT(MESSAGE)(WORD) BY NAME.

ఫీలింగ్ (సినిమాలో పాత్ర ) "ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట (ఆలోచన ) నిలకడ ఉన్న చిత్ర రచయిత -నిర్మాత తన నామ సహిత అంతర్లీన ఆలోచన(మాట)(సందేశము)" ఎలా అవుతుంది?
          

BUSINESS ADMINSTRATION HAS ACCOUNTING-ILLS. POLITICS JUST INCLUDED BUSINESS ADMINSTRATION ACCOUNTING-ILLS LIKE OTHER ILLS. BUT POLITICS ARE ALWAYS SACRED.

సినిమా మరియు మిగతా అన్ని వ్యాపారములలో అకౌంటింగ్ సక్రమత లేదు . అన్ని ఇతర చెడులతో పాటు అకౌంటింగ్ అక్రమత చెడును కూడా రాజకీయరంగము తనలో కలుపుకుంది . 
కాని రాజకీయ రంగము ఎప్పటికీ పవిత్రమే-చెడుగా ఉండలేదు.  

హీరోలు మరియు దర్శకులు ఇద్దరూ రచయిత-నిర్మాతల ఉద్యోగులు కనుక ఇకనుండి హీరోలు మరియు దర్శకులు అన్ని రకాల సినిమాలు చేయాలి.

ప్రతి (రచయిత)నిర్మాత మొదట ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) నిలకడ ఉన్న తన నామ సహిత అంతర్లీన ఆలోచన (మాట) వ్రాసుకోవాలి.
తరువాత తాను మరియు / లేదా తను నియమించిన రచయిత చేత పాత్రలు (ఫీలింగ్స్ ),సన్నివేశములు మరియు మాట(ఆలోచన)లు వ్రాయించాలి . 
       

WE DON'T WANT POETS. BUT WE WANT WRITER-FILM PRODUCERS. OTHERWISE SILVER SCREENS WILL VANISH IN SOCIETY.

కవి అంటే కల్పన చేసి వినిపించే వాడు .
కల్పనలు ప్రస్తుతము ప్రజలకు అనవసరము. 
ప్రజలకు నిజమైన మాట(ఆలోచన)లు  ప్రస్తుతము కావాలి . 
-----------------------------------------------------------------------
రచయిత అంటే నిత్యము ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన ) నిలకడ కలిగిన తన నామ సహిత అంతర్లీన ఆలోచన (పరిష్కారము ) చెప్పే వాడు . 
రచయిత -నిర్మాతలు ప్రజలకు ప్రస్తుతము కావాలి . 
  

CINEMA IS PART OF LIFE AS PUBLIC-INFLUENTIAL MEDIUM. CINEMA NEEDS PORTRAYAL OF UNDERCURRENT THOUGHT BY PERSONAL-MAKER NAME THROUGH VOICE-CONSISTENCY AGAINST ADVERSARIES QUESTIONS. OTHERWISE CINEMA ART WILL DIE SHORTLY.

సినిమా కు రచయిత -నిర్మాత ప్రజలు నిత్యము ఎదుర్కొనే సమస్యలను పాయింట్ లుగా తీసుకుని వాటికి ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) నిలకడ కలిగిన తన నామ సహిత అంతర్లీన ఆలోచన(మాట)లు వ్రాసుకుని తరువాత వాటి చుట్టూ పాత్రలు (ఫీలింగ్స్ ),సన్నివేశములు మరియు మాటలు(ఆలోచనలు) అల్లి బౌండ్ పుస్తకము కథ తయారు చేసుకుని నటీ నటులను మరియు దర్శకుడిని ఒప్పించి సినిమా తీసి తానే ఎవరికీ హక్కులు అమ్మకుండా విడుదల చేస్తే సినిమా రంగమును మరియు సామాజిక రంగమునకు మహోపకారము చేసిన మనిషి గా ప్రపంచములో మిగిలి పోతాడు . 
     అంతే కాని పెద్ద బడ్జెట్ మరియు పనికిరాని హంగులు పెట్టి తీస్తే పనికి రాకుండా పోతాడు.
      
                     

సినిమాకు రచయిత-నిర్మాత ఎంత ముఖ్యమో పేరు-ఏకౌంటు చూపించిన సినిమా పెట్టుబడి- ప్రేక్షకుడి పేరు చూపించిన టికెట్ అమ్మకాలు కూడా ఉంటే సినిమా పరిశ్రమ జూదము - అత్యాశ ఎందుకవుతుంది ?

సినిమా అనేది సబ్జెక్టివ్ వృత్తి . 
సినిమా నిర్మించడానికి రచయిత -నిర్మాతకు ప్రత్యర్ధి ప్రశ్నకు మాట(ఆలోచన ) నిలకడ కలిగిన నామ సహిత అంతర్లీన ఆలోచన (మాట ) ఎంత అవసరమో సినిమా చూడాలని వచ్చే ప్రేక్షకుడి టికెట్ డబ్బుకు నామ సహిత అకౌంటింగ్ కూడా అంతే అవసరము.
లేకపోతే నల్ల ధనము పెట్టుబడి మరియు బ్లాక్ టికెట్లు సినిమా ప్రక్రియను బ్రతకనివ్వవు. 
తీసే వాడు ఉండడు - తీసినా చూసే వాడు ఉండడు- చూద్దామని ఉన్నా తిరిగి తీసే వాడు ఉండడు. 
   

Flowcam demonstration video from my new film ICE CREAM

CINEMA DOESN'T GIVE POWER AND GREED TO PRODUCER BUT PLEASURE TO AUDIENCE AND PROFIT TO PRODUCER.

ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట (ఆలోచన ) నిలకడ కలిగిన నామ సహిత అంతర్లీన ఆలోచన(మాట ) ను నలుగురు చర్చించు కోవాలి సమాజము నైతికత కొరకు .
కనుక రచయిత -నిర్మాతలు తమ పాత్రల (ఫీలింగ్ ),సన్నివేశములను  మరియు మాట(ఆలోచన)లను ఆ విధముగా తయారు చేసుకోవాలి .  

Seethamma Vakitlo Sirimalle Chettu | HD

Nenu Naa Rakshasi | HD

Friday, September 5, 2014

GOVT DOESN'T ENTERTAIN/HEAR INDIVIDUALS BUT GROUP(20) OF WRITER-PRODUCERS(PERSONS).

సినిమా రచయిత -నిర్మాతలు ఒంటరిగా ప్రభుత్వముతో చర్చలు జరుపరాదు . 20 మంది సినిమా రచయిత -నిర్మాతలతో కలిసి ప్రభుత్వముతో చర్చలు జరపాలి .   

Cinema is mother of art created not for suicidal death.

కనుక ఇకనుండి అయినా సినిమా టికెట్ సిస్టం ను  ఇండస్త్రీ -ప్రభుత్వ సెంట్రలైజ్డ్ కంప్యూటర్ వ్యవస్థ గా మార్పు చేసి ప్రేక్షకుడి పేరు(identity)ను నమోదు చేస్తే నల్ల ధనము ఆస్కారము లేకుండా ఉండటము వలన ప్రభుత్వము సినిమాను పరిశ్రమ గా గుర్తిస్తుంది మరియు ప్రేక్షకులు సినిమాను అత్యాశ -జూదము కాని  ఉత్పత్తి గా   గుర్తిస్తారు . 

Stop nuisance.

సినిమా పరిశ్రమకు ప్రభుత్వము ఇప్పటి వరకు పరిశ్రమ హోదా ఇవ్వక పోవటానికి కారణము ఏమంటే రచయిత -నిర్మాతలు పాత్రలు (ఫీలింగ్స్ ),సన్నివేశములు మరియు మాటలు (ఆలోచనలు ) మంచివే అయినా "ప్రత్యర్ది ప్రశ్నకు మాట (ఆలోచన) నిలకడ ఉన్న నామ సహిత అంతర్లీన ఆలోచన "లేకపోవటము మరియు నిర్మాత ప్రేక్షకుడి సినిమా టికెట్ డబ్బు కు అతని పేరు ఉంటుందని ఫీలింగ్ కలిగి ఉండలేక పోవటము. 

Thursday, September 4, 2014

Vairamuthu talks about Bharathiraja and Ilayaraja

SemMozhi |Tamil Anthem |AR.Rahman | [HD]

BABU Telugu Full Length Movie - Shoban Babu, Vanisri

CINEMA SHOULD NOT NEVER BE SAME OLD OR NEW AGAIN AS AUDIENCES ARE BRAND OLD-BEING-NEW. LET US MAKE CINEMA AS COMPLEX OLD-BEING-NEW.

వైద్యుల పరీక్షల ఫీజు అనే పాయింట్ మీద పాత్రలు,సన్నివేశములు మరియు మాటలు(ఆలోచనలు) రచన చేసి సినిమా రచయితలు - నిర్మాతలు మాట (ఆలోచన ) నిలకడ కలిగిన తమ నామ సహిత అంతర్లీన ఆలోచనను ప్రేక్షకులకు "ఎందుకు అందించరాదు?".   

హడావిడి(తొందర) పనికిరాదు మరియు/లేదా ఆలస్యము అమృతము విషము కు మధ్య నీతి(నిజమైన ఆలస్యము మరియు నిజమైన తొందర) ఏమనగా హడావిడి గల ఆలస్యము. కనుక హడావిడి-ఆలస్యము పై సినిమాలు నిర్మించండి.. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు.

హడావిడి(తొందర ) పనికిరాదు మరియు /లేదా ఆలస్యము అమృతము విషము అనే పాయింట్ మీద సినిమా రచయితలు -నిర్మాతలు ఎందుకు సినిమాలు ఎక్కువగా నిర్మించడము లేదు ?

Wednesday, September 3, 2014

ఇంత మంచి మాట చెప్పేి పెద్దమనిషి ఎవరైనా సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు ఉన్నారా? లేరు.

సినిమా రచయిత -నిర్మాతలు సన్నివేశములు,మాటలు మరియు పాత్రల మీద చూపెట్టే శ్రద్ధ ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన) నిలకడ ఉన్న నామ సహిత రచయిత-నిర్మాత అంతర్లీన ఆలోచనపై పెడితే సినిమా పరిశ్రమ ఆత్మ హత్య నుండి తప్పించుకుని బ్రతక గలుగుతుంది.    

Swarga Seema Telugu Full Movie - Chittor V. Nagaiah

పాత సినిమాలకు మరియు కొత్త సినిమాలకు మధ్యగా సరికొత్త సినిమా ఉండాలి. సరికొత్త సినిమాా అతివాద మితవాద అర్ధవంతముగా ఉండాలి.

సినిమాలో స్పీడ్ అనేది సన్నివేశములలో,మాటలలో మరియు పాత్రలలో కాదు.అంతర్లీన భావనలో స్పీడ్ ఉండాలి.  

LET US REGISTER DETAILS OF ALL NEWCOMER WRITER-PRODUCERS IN TELUGU CINEMA FIELD AT FIRST PLACE.

సమాజము(జ్ఞానము)లో కుళ్ళు అనగా కోతి చేష్టలు . 
    అదే సినిమా రంగములో కూడా కోతి చేష్టల హాస్యము ,కోతి చేష్టల ఫీలింగ్,కోతి చేష్టల హీరో మరియు కోతి చేష్టల విలన్ గా వ్యక్తమయి సినిమా మీడియం జూదము -అత్యాశగా మారింది . 

    

Chiranjeevi's Raja Vikramarka Full Movie - Part 1 - Amala, Radhika, Brah...

Chiranjeevi Idhi pellantara Telugu Full Movie

Mahanagaramlo Mayagadu Telugu Full Movie

Devatha Telugu Full Length Movie || దేవత సినిమా || NTR , Savitri

Devata Telugu Full Movie - Chittor V. Nagaiah, Kumari

Sumangali Telugu Full Length Movie - Chittor V.Nagaiah, Mudigonda Lingam...

Bus stop telugu full movie

Monday, September 1, 2014

సంస్కృతి టీవీ కాదు కదా ! TELUGU FILM INDUSTRY WILL BE PROFESSIONALLY UNITED IRRESPECTIVE OF AP STATE BIFURCATION. AND TELUGU FILM INDUSTRY WILL BE STAYING AS UNITING FACTOR AMONG ANDHRAPRADESH STATE PEOPLE AND TELANGANA STATE PEOPLE CULTURES IN 21st CENTURY A.D. SO TELUGU FILM PRODUCERS NEED REVOLUTIONISE THEIR FILM SCRIPTS AND RATIONALISE THEIR FILM BUDGETS FOR NON-TELUGU AUDIENCES ALL OVER INDIA AND WORLD. GET READY. తెలుగు జాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. చేయెత్తి జై కొట్టు తెలుగోడా ! గతమెంతో ఘనకీర్తి కలవోడా !

     త్వరలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నా మార్గదర్శనము మరియు వ్యాఖ్యానములో ఉద్ధరించబడబోతున్నది.
తెలుగు వెలుగులు(సంస్కృతి) దదిశలా నూతనోత్తేజముతో ప్రపంచమునకు విస్తరించబడబోతున్నాయి. 
నన్ను నమ్మండి. మారుతున్నకాలములో నిరాశావాదము వదలండి.మారుతున్నకాలములో ఆశావాదులుగా జీవించండి.భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు మాదిరి 
విపత్తులో అవకాశము చూడండి.
   

I HEREBY DEFINE FILM PRODUCER(WRITER) AND HIS QUALIFICATIONS. SO ANYBODY HAVING KNOWLEDGE AND QUALIFICATIONS CAN ENTER CINEMA INDUSTRY AND LEAVE UNDERCURRENT MESSAGE BY PERSONAL NAME FOR AUDIENCES TO BE DISCUSSED BY SOCIAL FOUR. ANYONE WHO THINKS-SAYS THAT CINEMA HAS BECOME PERSONAL AND GAMBLING WILL BE DREAMER,LITIGANT-MINDED AND IGNORANT ABOUT SOCIAL-BEING-PERSONAL FEELING AND PROFIT-MAKING.

చలన చిత్ర నిర్మాత నిర్వచనము ఏమనగా సదరు చలన చిత్ర కథా యాజమాన్యము.అనగా చలన చిత్ర నిర్మాత అనగా చలన చిత్ర కథా రచయిత . 
----------------------------------------------------
చలన చిత్ర నిర్మాత అనబడే వ్యక్తి అర్హతలు :1). అత్యాశ (25% మించి లాభము ) ఆశించని వ్యక్తి మరియు 2). ప్రత్యర్ధి ప్రశ్నలకు మాటలు (ఆలోచనలు) నిలకడగా కలిగిన వ్యక్తి తన నామ సహిత అంతర్లీన సందేశము ఇచ్చే వ్యక్తి .  

AS A FILM PRODUCER BUYS STORY-DIALOGUES RIGHTS FROM FILM WRITER,IF A FILM PRODUCER GETS LOSSES FOR ANY REASON BEYOND HIS CONTROL THROUGH HIS FILM WHICH HAS UNDERCURRENT MESSAGE BY PERSONAL NAME,THEN FILM CHAMBER OF COMMERCE THROUGH GOVT AND NAME HE EARNED WILL HELP HIM IN HIS LIFE AND AFTER DEATH ALSO. PL.NOTE THAT ONLY CINEMA HAS POSTERITY VALUE BY NAME.

   సినిమా అనేది సమాజమునకు తల్లి వంటిది.
   సినిమా అనేది (హిట్ లేదా ఫ్లాప్)జూదము మరియు (సూపర్ డూపర్ హిట్)అత్యాశ కాదు.కాకూడదు. 
   సినిమా అనేది తీసే వాడికి మంచి పేరు మరియు వ్యక్తిగత లాభము కలగాలంటే 1).తీసే(రచయిత )-నిర్మాత తన సినిమా ద్వారా "నామ సహిత మాట (ఆలోచన ) నిలకడ ఉన్న అంతర్లీన సందేశము" నలుగురు చర్చించుకోవడానికి ఇవ్వాలి.2).సినిమా బడ్జెట్ మరియు లాభాపేక్ష అనేది అత్యాశ(25% కు మించి లాభము)తో ఉండరాదు.
   సినిమా అనేది కేవలము పాత్రలు,సన్నివేశములు,మాటలు మరియు లాభము మాత్రమే కాదు.
   సినిమా అనేది మాట(ఆలోచనలు) నిలకడగా ఉన్న నిర్మాత(రచయిత) నామ సహిత వ్యక్తి అంతర్లీన సందేశము ఇచ్చేది నలుగురు చర్చించుకోవడానికి మరియు చర్చ వలన సమాజము మరింత నీతివంతముగా ఎదగ టానికి.
  అటువంటి సినిమాల పరంపర కోసము ప్రభుత్వము,భారత జాతీయ కాంగ్రెస్ మరియు నేను కృషి చేస్తాము.     
   
    
            

Pandava Vanavasam Full Length Movie || NTR, Savitri

Mayabazar Telugu Full Length Classic Movie || Mayabazar Color

Choodalani Vundi Telugu Full Movie || చూడాలని ఉంది సినిమా || Chiranjeev...

Bheeshma Telugu Full Length Movie || భీష్మ సినిమా || N.T. Rama Rao , An...

Bhatti Vikramarka

Vikramarka Vijayam Telugu Full Movie

Ananda Bhairavi Full Length Telugu Movie

Aggi Ramudu Full Length Telugu Movie

Aggi Pidugu Full Length Telugu Movie

Sabhash Suri Telugu Full Movie

Pedarasi Peddamma Telugu Full Movies

Gandara Gandadu

Srimathi Oka Bahumathi

Gorantha Deepam

Punadhi Raallu Telugu Full Length Movie-1979

Pranam Khareedu Telugu Full Length Movie-1978

Mandaladeesudu